మన దేహములో పది ఇంద్రియములు, ఐదు ప్రాణములు, మనస్సు, బుద్ధి, అహంకారము= 18 భగవద్గీతలో 700 శ్లోకాలు ఉన్నాయి. వాటిలో శ్రీకృష్ణుడు చెప్పినవి 574, అర్జునుడు చెప్పినవి 84 సంజయుడు చెప్పినవి 41, ధృతరాష్ట్రుడు చెప్పినది 1 మొత్తము 700. కొన్ని ప్రతులలో 701 ఉన్నాయి. ...  గీత సాక్షాత్తు పరమాత్మ అవతారమగు శ్రీకృష్ణుడు అర్జునునకు ఉపదేశించన యోగశాస్త్రము, ఉపనిషత్ సారము. శ్రీకృష్ణుని వంటి గురువు, అర్జునుని వంటి శిష్యుడు ఈ అనంత విశ్వంలో మరొకరు లేరు అనడంలో అతిశయోక్తి లేదు. వీరి సంభాషణను వ్యాసమునీద్రులు అక్షరబద్దం చేసి మనకు అందించారు .. రామాయణం సర్గలలోని శ్లోకాల సంఖ్యా వివరాలు, బాల కాండ (77)సర్గలు (2256)శ్లోకాలు, అయోధ్య కాండ (119)సర్గలు (4415)శ్లోకాలు, అరణ్య కాండ (75)సర్గలు (2732)శ్లోకాలు, కిష్కింధ కాండ (67)సర్గలు (2620)శ్లోకాలు, సుందర కాండ (68)సర్గలు (3006)శ్లోకాలు, యుద్ధ కాండ (131)సర్గలు (5990)శ్లోకాలు, ఉత్తర కాండ (110)సర్గలు (3234)శ్లోకాలు, ఏడు కాండలు (647)సర్గలు (24,253)శ్లోకాలు, అంటే ఒక్కో శ్లోకానికి 32 అక్షరాలు ఉంటాయి... రామాయణము అత్యంత పురాతన మైనది క్రీ.పూ. కు చెందినది అని చరిత్రకారుల అభిప్రాయము....

   
     

 

Narayaneeyam Dasakam 19 – నారాయణీయం ఏకోనవింశదశకమ్


ఏకోనవింశదశకమ్ (19) – ప్రచేతృణాం చరితమ్

పృథోస్తు నప్తా పృథుధర్మకర్మఠః
ప్రాచీనబర్హిర్యువతౌ శతద్రుతౌ |
ప్రచేతసో నామ సుచేతసః సుతా-
నజీజనత్త్వత్కరుణాఙ్కురానివ || 19-1 ||

పితుః సిసృక్షానిరతస్య శాసనాద్-
భవత్తపస్యాభిరతా దశాపి తే |
పయోనిధిం పశ్చిమమేత్య తత్తటే
సరోవరం సన్దదృశుర్మనోహరమ్ || 19-2 ||

తదా భవత్తీర్థమిదం సమాగతో
భవో భవత్సేవకదర్శనాదృతః |
ప్రకాశమాసాద్య పురః ప్రచేతసా-
ముపాదిశద్భక్తతమస్తవస్తవమ్ || 19-3 ||

స్తవం జపన్తస్తమమీ జలాన్తరే
భవన్తమాసేవిషతాయుతం సమాః |
భవత్సుఖాస్వాదరసాదమీష్వియాన్
బభూవ కాలో ధ్రువవన్న శీఘ్రతా || 19-4 ||

తపోభిరేషామతిమాత్రవర్ధిభిః
స యజ్ఞహింసానిరతోఽపి పావితః |
పితాఽపి తేషాం గృహయాతనారద-
ప్రదర్శితాత్మా భవదాత్మతాం యయౌ || 19-5 ||

కృపాబలేనైవ పురః ప్రచేతసాం
ప్రకాశమాగాః పతగేన్ద్రవాహనః |
విరాజి చక్రాదివరాయుధాంశుభి-
ర్భుజాభిరష్టాభిరుదఞ్చితద్యుతిః || 19-6 ||

ప్రచేతసాం తావదయాచతామపి
త్వమేవ కారుణ్యభరాద్వరానదాః |
భవద్విచిన్తాఽపి శివాయ దేహినాం
భవత్వసౌ రుద్రనుతిశ్చ కామదా || 19-7 ||

అవాప్య కాన్తాం తనయాం మహీరుహాం
తయా రమధ్వం దశలక్షవత్సరీమ్ |
సుతోఽస్తు దక్షో నను తత్క్షణాచ్చ మాం
ప్రయాస్యథేతి న్యగదో ముదైవ తాన్ || 19-8 ||

తతశ్చ తే భూతలరోధినస్తరూన్
క్రుధా దహన్తో ద్రుహిణేన వారితాః |
ద్రుమైశ్చ దత్తాం తనయామవాప్య తాం
త్వదుక్తకాలం సుఖినోఽభిరేమిరే || 19-9 ||

అవాప్య దక్షం చ సుతం కృతాధ్వరాః
ప్రచేతసో నారదలబ్ధయా ధియా |
అవాపురానన్దపదం తథావిధ-
స్త్వమీశ వాతాలయనాథ పాహిమామ్ || 19-10 ||
[** అవాపరానన్దపదం **]

ఇతి ఏకోనవింశదశకం సమాప్తమ్ |

 


"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha" and the logo is not allowed. Copyright 2019-2024 © sanatanadharm.com All Rights Reserved . Made in India.